|
Live Streaming Darshan - Khairatabad Ganesh 2020 |
Views: 7567
|
Thread Tools | Rate Thread |
#1
|
|||
|
|||
Live Streaming Darshan - Khairatabad Ganesh 2020
Live Streaming Darshan - Search Results Web results Khairatabad Ganesh 2020
Live Streaming Darshan - Search Results Web results Khairatabad Ganesh 2020 Click Here Live |
#2
|
|||
|
|||
Khairatabad Ganesh 2020: ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు... దృశ్యాల్లో...
Vinayaka Chavithi 2020: ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు... ధన్వంతరి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఈ రూపమే ఎందుకో తెలుసా? Khairatabad Ganesh 2020: వినాయక చవితి అనగానే తెలుగు వారిగి గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలతో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సంవత్సరం బొజ్జ గణపయ్య ఖైరతాబాద్*లో ధన్వంతరి వినాయకుడిగా దర్శనమిస్తున్నారు. చెడుపై మంచి విజయం కోసం ధన్వంతరి యాగం చేస్తారు. అలాగే... ధన్వంతరి వినాయకుడు కూడా... కరోనా సహా ఆదపలన్నింటినీ తొలగించనున్నాడు. ఈసారి ఖైరతాబాద్*లో ఒక అడుగు వినాయకుడిని పెడదామనుకున్నారు. భక్తుల కోరికతో 9 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేశారు. ఈసారి వినాయకుడు... ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో కనిపిస్తున్నారు. వ్యాక్సిన్ తొందరగా రావాలని ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వినాయకుడి విగ్రహం రూపొందించడానికి గుజరాత్ నుంచి మట్టిని తెప్పించారు. ఎత్తు తక్కువగా ఉండటంతో హుస్సేన్ సాగర్*లో నిమజ్జనం చేయట్లేదని వివరించారు. విగ్రహం ఉన్న చోటే ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జనం చేస్తామని చెప్పారు. భక్తులెవరూ రావొద్దని కోరినా... ఇప్పుడిప్పుడే భక్తులు వస్తూ... స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం స్వామిని దర్శించుకొని... సెల్ఫీలు తీసుకోవడం నగర ప్రజలకు అలవాటు. ఈసారి కూడా కొంత మంది అలా చేస్తున్నారు. |